- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇషా చావ్లాకు కరోనా? రేపు ‘బిగ్ బాస్ 5’ ఎంట్రీపై డౌట్?
దిశ, సినిమా : బిగ్ బాస్ రియాలిటీ షో.. నాలుగేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. గడిచిన సీజన్లన్నీ ట్రెమండస్ సక్సెస్ సాధించగా, రేపటి నుంచి(సెప్టెంబర్ 5) ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే హౌస్‌లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్లు అందరూ కొవిడ్-19 ప్రోటోకాల్స్ ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లలో ఒకరిగా భావిస్తున్న హీరోయిన్ ఇషా చావ్లాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో హౌస్‌లోకి ఆమె ఎంట్రీ వాయిదావేసిన ఆర్గనైజర్స్.. కొన్ని రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేకపోగా.. రేపు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ ప్రీమియర్ చూస్తేగానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా కంటెస్టెంట్లను పరిచయం చేసే ఈ ప్రీమియర్ ఎపిసోడ్ 3 గంటలపాటు ఉండనుంది.