- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సైబర్ నేరగాళ్లతో జర జాగ్రత్త’
by Shyam |
X
దిశ, కోడేర్ : మండల పరిధిలోని బావాయిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మండల పోలీసులు, అధికారులు సైబర్ నేరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తరచుగా లింక్‌లు షేర్ చెస్తూ, మెసేజ్‌లు, వెబ్‌సైట్స్ అంటూ ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బులను ఖాళీ చేస్తారని, బహుమతులు వచ్చాయంటూ ఈ మెయిల్స్, మెసేజ్‌లను నోక్క రాదని, సైబార్ నేరగాళ్లతో అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రెమ్మ గారు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శంకర్ యాదవ్, గ్రామ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
Next Story