- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గాంధీ జయంతి నాడు దొరికిన ‘చుక్కా ముక్కా’.. ఎక్కడంటే..?

X
దిశ, గోదావరిఖని : గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. గోదావరిఖని 25 వ డివిజన్‌లోని బెల్టు షాపులో జోరుగా మద్యం అమ్మకాలను సాగిస్తూనే మరోవైపు మాంసం అమ్మకాలను కొనసాగించారు. అయినా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సదరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఇలా బంద్ వచ్చిన సమయంలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ, బెల్ట్ షాప్‌ను కొనసాగిస్తున్నా కనీసం అధికారులు అటువైపు చూడకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా బెల్ట్ షాప్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Next Story