- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > లేటెస్ట్ న్యూస్ > పెళ్లి కాక ముందే.. అత్తారింట్లో కాపురం పెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె
పెళ్లి కాక ముందే.. అత్తారింట్లో కాపురం పెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె

X
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఆయన మొదటి భార్య రీనా దత్తా కుమార్తె ఇరాఖాన్. ఈ అమ్మడు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన ఫొటోలు పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రామిస్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ను అభిమానులకు పరిచయం చేసింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరేతో రిలేషన్లో ఉన్నానని అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల దీపావళి పండుగని ఇరాఖాన్ తన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖరే మరియు అతని తల్లి ప్రీతమ్ శిఖరేతో కలిసి కాబోయే అత్తగారి ఇంట్లో జరుపుకుంది. దీంతో ఇలా పెళ్లి కాక ముందే అత్తారింటికి వెళ్లి సందడి చేస్తున్న ఇరాఖాన్ పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కాక ముందే.. అత్తారింట్లో కాపురం పెట్టింది అని అభిమానులు సరదాగా ఆటపట్టిస్తున్నారు.
Next Story