- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యె రామా ఇదెక్కడి చోద్యం.. వాటితో బతుకమ్మ పండగ
X
దిశ ,చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచిన నేపథ్యంలో పట్టణంలోని చింతల గూడా కాలనీలోని మహిళలు బతుకమ్మలకు బదులు గ్యాస్ సిలిండర్లు పెట్టి బతుకమ్మ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు. బతుకమ్మ పాటలు బదులుగా గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, గ్యాస్ ధరలను పెంచిన దృష్ట్యా సామాన్యులపై పెనుభారం మోపిందంటూ పండగ పూట అధిక ధరలు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ తమ నిరసన గళాన్ని వినూత్నంగా వినిపించారు. బాల్క సుమన్ నియోజకవర్గంలో ఈ వార్త హల్చల్ గా మారింది.
Advertisement
Next Story