అక్కడి టాటూను చూపించిన జబర్దస్త్ వర్ష

by Shyam |   ( Updated:2021-01-27 06:09:29.0  )
అక్కడి టాటూను చూపించిన జబర్దస్త్ వర్ష
X

దిశ, వెబ్‌డెస్క్ : టాప్ లెస్ ఫోజులో వీపుపై సీక్రెట్ టాటూ చూపిస్తూ రచ్చ చేస్తున్న వర్ష.. ఎప్పుడైతే జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించడం ప్రారంభించిందో అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్లింది. వర్షను ఓ బుల్లితెర అందంగా గుర్తించడం ప్రారంభించారు. అలా మొత్తానికి జబర్దస్త్ మాత్రం వర్షను బాగానే పాపులర్ చేసింది. జబర్దస్త్ షోలో వచ్చిన క్రేజ్‌ను వాడుకుంటూ.. సోషల్ మీడియాలో మరింత పాపురల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోన్నట్టుంది.

హాట్ హాట్ అందాలతో వర్ష అందరినీ రెచ్చగొడుతుంది. బట్టలు వేసుకోకుండా.. వెరైటీగా వాటికి దుస్తులను, దుప్పట్లను అడ్డుపెట్టి ఫోటో షూట్‌లు చేస్తుంటుంది. అందాల ఆరబోతలో వర్ష పీక్స్‌కు చేరుకుంది. తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది. ఇందులో అర్ధనగ్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పైగా వీపుపై ఉన్న టాటూను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story