- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒబామాపై మళ్లీ ఫైరైన ట్రంప్
X
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒబామా ఒక అసమర్థ అధ్యక్షుడని.. అతని గురించి మాట్లాడుకోవడానికి ఇంతకు మించి ఏమీ లేదని ట్రంప్ అన్నారు. గతంలోనూ ఒబామాపై ట్రంప్ ఇలాంటి మాటలే అన్నారు. ఒబామా నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ అమెరికా కరోనాతో ఇంత బాధపడాల్సి వచ్చిందని అన్నారు. కాగా, శనివారం జరిగిన ఒక గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఒబామా.. కరోనా వైరస్‌ను ఎదుర్కునే విషయంలో ట్రంప్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఈ వైరస్ అమెరికన్ల జీవితాలను నాశనం చేసిందని.. భవిష్యత్ ను తలక్రిందులుగా మార్చేసిందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్ పై విధంగా ఒబామాను విమర్శించారు.
Advertisement
Next Story