రేవంత్ రెడ్డి ఓ కబ్జాకోరు: బాల్కా సుమన్

by Ramesh Goud |
రేవంత్ రెడ్డి ఓ కబ్జాకోరు: బాల్కా సుమన్
X

దిశ, హైదరాబాద్: గోపన్‌పల్లిలో దళితుల భూములను రేవంత్ బ్రదర్స్ కబ్జా చేశారని ఎమ్మెల్యే బాల్కాసుమన్ అన్నారు. పేదలకు అండగా నిలవాల్సిన రేవంత్ ఓ కబ్జాకోరు అని సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిదని రేవంత్ రెడ్డికి సూచించారు. తనను ఓడించిన పట్నం నరేంద్రరెడ్డిని మరువలేక.. పట్నం గోస అనే కార్యక్రమానికి రేవంత్ తెరలేపారని బాల్కా సుమన్ ఎద్దేవా చేశారు.

tag: balka suman, comments, revanth reddy, telangana bhavan

Advertisement

Next Story