- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీ సీఎంకు నిరసన సెగలు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 11:30కి లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని ముట్టడి చేయనున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ ఈ మేరకు పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపనున్నారు.
Next Story