- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
29 శాతం క్షీణించిన బజాజ్ ఫైనాన్స్ నికర లాభాలు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాంచ్ నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 1,146 కోట్లుగా నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 1,614 కోట్లను నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో కంపెనీ రుణాలు, కేటాయింపు రూ. 1,352 కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఏడాదిలో ఇవి రూ. 831 కోట్లని కంపెనీ పేర్కొంది.
సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయ 5 శాతం తగ్గి రూ. 4,296 కోట్లకు చేరింది. అదేవిధంగా కంపెనీ స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 0.55 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఏడాదిలో ఎన్‌పీఏలు 1.61 శాతంగా నమోదయ్యాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
Advertisement
Next Story