ఫ్యాన్ జోరు.. భారీ ఆధిక్యం దిశగా వైసీపీ

by srinivas |   ( Updated:2021-11-01 23:36:45.0  )
ఫ్యాన్ జోరు..  భారీ ఆధిక్యం దిశగా వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: బద్వేల్ ఉపఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ హైస్పీడ్‌తో తిరుగుతోంది. బద్వేల్ తొలి మూడు రౌండ్ల ఫలితాల్లో వైసీపీ దూకుడు కొనసాగిస్తోంది. తొలి మూడు రౌండ్లలో వైసీపీ భారీ ఆధిక్యం సాధించింది. మూడు రౌండ్ల తర్వాత 23,700 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ కొనసాగుతున్నారు.

Advertisement

Next Story