- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభ్యర్థులు దళారులను నమ్మొద్దు
by Sridhar Babu |
దిశ, ఖమ్మం :
వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకపు ప్రకియ పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగాను జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి అన్నారు.శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ..ఎంపిక ప్రక్రియపై వస్తున్న అనుమానాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దృష్టి కెళ్లామని చెప్పారు.కావున, అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు. రిజర్వేషన్, రోస్టర్ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.అలాంటిది దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని ఎంవీరెడ్డి తేల్చిచెప్పారు.
Advertisement
Next Story