- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రికెట్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రేక్షకులకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ బ్యాడ్ న్యూస్ తెలిపింది. ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడనున్న మిగతా మూడు టీ20లకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఐదు టీ20ల సిరీస్ జరుగుతోంది. తొలి రెండు టీ20లకు ప్రేక్షకులను అనుమతించగా.. ప్రేక్షకులు భారీగా రావడంతో స్టేడియం నిండిపోయింది. రేపు మూడో టీ20 జరగనున్న క్రమంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.
Advertisement
Next Story