వ్యభిచార గృహంపై దాడులు.. నలుగురు అరెస్ట్

by Sumithra |

దిశ, వరంగల్: హన్మకొండ కాకతీయ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మహిళతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశారు. వరంగల్ ఆటో‌నగర్‌కు చెందిన ఓ మహిళ, ములుగు జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తితో పాటు అతని స్నేహితులు కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఇంటి‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సీఐ దయాకర్ తెలిపారు.

Tags: police Attacked, prostitution house, Four arrested, warangal, hanamkonda

Advertisement

Next Story

Most Viewed