- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పార్క్‌లో సినీ నటిపై దాడి చేసిన దుండగులు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయాన్నే చాలా మంది వాగింగ్‌కు వెళ్తుంటారు. అలానే సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియా వాకింగ్ చేయడానికి కేబీఆర్ పార్క్‌లో కి వెళ్లింది. వాగింగ్ చేస్తున్న సమయంలో నటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తన దగ్గర ఉన్న సెల్ ఫొన్‌ను ఎత్తుకెళ్లారు. అయితే నటికి, దుండగులకు కొద్దిసేపు పెనుగులాట జరిగింది ఈ క్రమంలో నటి చౌరాసియాకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ షాక్ నుండి తేరుకున్న నటి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే గాయపడిన నటిని ప్రైయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగ, షాలు చౌరాసియా ఇప్పటి వరకు తమిళ్‌లో ఎన్ కడలి సీన్ పోదురా అనే సినిమా చేసింది. అలాగే తెలుగులో ఓ పిల్లా నీ వల్లా, ఆరణ్యంలో అనే సినిమాలలో చేసింది.
Next Story