- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైనా తీరును తీవ్రంగా ఖండించిన వామపక్షాలు
by Shamantha N |
లద్దాక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత జవాన్లపై చైనా సైనికులు క్రూరంగా దాడి చేసి 20 మంది జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశంలోని పలు పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని 20 ప్రధాన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వామపక్ష పార్టీలు చైనా తీరును తీవ్రంగా ఖండించాయి. భారత్‌ను తమ కూటమిలో చేర్చుకుని అమెరికా వల పన్నిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఉచ్చులో పడకుండా భారత్ జాగ్రత్త పడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా కేంద్రానికి సూచించారు. అలాగే పంచశీల సూత్రాలను భారత్ గౌరవించాలని సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
Advertisement
Next Story