‘అశోక్ గజపతిరాజు దొడ్డిదారిన మళ్లీ చైర్మన్ అయ్యాడు’

by srinivas |
ashok gajapathi raju vijayasai reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం దేవస్థానం చైర్మన్ అయ్యారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అశోక్‌ గజపతిరాజును అతిత్వరలో చైర్మన్ కుర్చీ నుండి దించుతామని సవాల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed