- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్: షారుఖ్ ఖాన్ కొడుకు ఫోన్ లో ఆ సెలబ్రిటీల అశ్లీల ఫొటోలు, వీడియోలు
దిశ, వెబ్‌డెస్క్: ముంబై డ్రగ్స్ కేసులో స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవ్వడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్సీబీ అధికారుల సమక్షంలో అతడిపై విచారణ జరుగుతోంది. పక్కా ఆధారాలతోనే ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నట్లు సమాచారం. ఆయన మొబైల్ కూడా సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఇక ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌లో అంతర్జాతీయ రాకెట్‌తో సంబంధాలున్నాయనడానికి తగిన సాక్ష్యాలను తాము సేకరించినట్టు ఇంతకముందు సిటీ కోర్టుకు ఎన్‌సీబీ తెలిపింది.
ఆర్యన్ ఫోన్ నుంచి జరిగిన సంభాషణల్లో చెల్లింపులు ఏ పద్దతిలో ఉండాలి? కోడ్ పేర్లు ఎలా వాడాలి..? లాంటివి ఉన్నవని పేర్కొంది. అంతేకాకుండా ఆర్యన్ ఖాన్ ఫోన్ లో కొన్ని అభ్యంతరకర ఫొటోలు అశ్లీల వీడియోలు లభించినట్టు సమాచారం. కొందరు సెలబ్రెటీలతో కూడిన ఫొటోలు కూడా షాకింగ్ కు గురిచేసేలా ఉన్నాయనేది ఎస్సీబీ అధికారులు అనధికారికంగా మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది. ఇక ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఏఏ సెలబ్రిటీల పిల్లలు ఆ వీడియోస్ లో ఉన్నారో అని అందరు భయంతో హడలిపోతున్నారు.