- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేఘా ఆకాశ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు హీరోలుగా..బ్యూటీఫుల్ మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న సినిమాకు ఎ. సుశాంత్ రెడ్డి దర్శకులు. క్లీన్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరికి సంబంధించిన పూజా కార్యక్రమానికి హీరోలు, దర్శక నిర్మాతలు హాజరు కాగా, శుక్రవారం నుంచి ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు చెప్పారు.
ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందని..మార్చిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. హరిగౌర సంగీతం సమకూరుస్తున్న సినిమాకు..ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, పీఎస్ వర్మ ఆర్ట్ డైరెక్టర్.
Advertisement
Next Story