- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంపై ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
by Shyam |
X
దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం సీసీఎస్ ఏసీపీ ఎంవీకే ప్రసాద్‌కు టీఆర్ఎస్వీ నాయకులు ఫిర్యాదు చేశారు. పన్యాల రాజు అనే వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి.. సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందినట్టుగా పోస్టు చేశారని, ఇలాంటి ఫేక్ వార్తలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నందుకు, ఏకంగా సీఎంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసినందుకు సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Advertisement
Next Story