దోపిడీ దొంగలు అరెస్ట్

by Shyam |   ( Updated:2020-09-07 08:15:42.0  )
దోపిడీ దొంగలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో గతనెల కలకలం రేపిన పీఎంపాలెం దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల సైరన్‌ మోగిస్తూ కారులో వచ్చిన దుండగులు రూ. 20 లక్షలు అపహరించిన సంగతి తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసుకొని ఆరా తీసిన పోలీసులు సోమవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. లక్షా 50 వేలను స్వాదీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed