బిపిన్ రావత్ స్థానంలో నరవణె నియామకం.. బాధ్యతలు స్వీకరణ

by Shamantha N |   ( Updated:16 Dec 2021 2:36 AM  )
naravane1
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఈనెల 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్ స్థానంలో నరవణెను నియమించారు. త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉండడంతో ఆయనను నియమించారు. త్రివిధ దళాల్లో ఉన్న ఉన్నతాధికారుల వివరాలను పరిశీలించి నరవణెను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గురువారం చీఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణె బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
Next Story

Most Viewed