- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఎస్ ఐపాస్ కింద 15 వేల 326 పరిశ్రమలకు ఆమోదం
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ ఐపాస్ కింద ఆరేళ్లలో 15 వేల 326 పరిశ్రమలకు ఆమోదం తెలిపినట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో అడిగిన క్వచ్ఛన్ నెంబర్ 574 కు సమాధానమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన పరిశ్రమలలో 11954 పరిశ్రమలు నెలకొల్పడం జరిగిందని పేర్కొన్నారు. అలానే ఆ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ రెండు లక్షల 13430 కోట్లను ఆకర్షించినట్లు తెలిపారు. 97 వేల 400 కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమలతో 15 లక్షల 52 వేల 678 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏడు లక్షల 67వేల 729 మందికి ఉపాధి కల్పించామన్నారు.
Advertisement
Next Story