- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీడీఎల్లో అప్రెంటిస్ పోస్టులు
X
దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి జిల్లా భానూర్లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ల్లో గ్రాడ్యూయేట్స్, టెక్నిషియన్ పోస్టుల్లో దరఖాస్తులను కోరుతున్నారు. శిక్షణలో ఉన్నపుడు టెక్నిషియన్లకు రూ.8వేలు, గ్రాడ్యూయేట్ అప్రెంటిస్లకు రూ.9వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా నేషనల్ వెబ్ పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఇందుకోసం www.mhrdnats.gov.in లో సంప్రదించాల్సి ఉంది. ఆ తర్వాత అదే వెబ్సైట్లో ‘భారత్ డైనమిక్ లిమిటెడ్’ ఎంచుకుని దరఖాస్తులను సమర్పించాలి.
Advertisement
Next Story