- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులు
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను, వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ సందర్భంగా వారికి కార్యకర్తలు, సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Next Story