- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్మన్ కొనిదెల ఉపాసన తాను జంతు ప్రేమికురాలినని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాణి అనే ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ఏనుగు పోషణ కోసం రూ. 5 లక్షల చెక్కును ఆమె క్యూరేటర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ మాట్లాడుతూ.. ఉపాసన ఏనుగును దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.
Advertisement
Next Story