ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదు: సుప్రీం కోర్టు

by srinivas |   ( Updated:2020-12-01 05:23:54.0  )
supreme court
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ పై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టి వేసింది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయ స్థానం నేడు విచారణ చేపట్టింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదని ధర్మాసనం విచారణ సందర్బంగా వెల్లడించింది. పిటిషన్లలోని అంశాలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story