- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ, తెలంగాణ మంత్రుల భేటీ వాయిదా
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణల మధ్య బస్సుల రాకపోకలపై ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ భేటీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ భేటీ సోమవారానికి వాయిదా పడిందని సంబంధిత అధికారులు శనివారం తెలిపారు. కాగా రెండు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో బస్సులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
Next Story