- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ఓటు నేను మార్చుకుంటే తప్పేంటి.. నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. నేటి బుధవారంతో ఎస్ఈసీ రమేశ్ కుమార్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఎన్నికలకు సహకరించిన సీఎస్, డీజీపీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా.. ‘‘నా ఓటు నేను మార్చుకుంటే తప్పేంటి. నా హక్కుల సాధనకు నేను వెనకాడను. అవసరమైతే హైకోర్టుకు వెళ్లా. నాకు న్యాయ వ్యవస్థలపై విస్తృతమైన అవగాహన ఉంది. వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో అయినా నా పరిధికి మించి ఎప్పుడూ మాట్లాడను. కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నాను.’’ వెల్లడించారు.
Advertisement
Next Story