- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘రాహుల్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికం’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: హథ్రస్‌లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలే వాంగ్మూలం ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో నిజాన్ని కప్పిపుచ్చేందుకే అర్ధరాత్రి మృతదేహాన్ని కాల్చారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story