- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గడ్కరీని కలిసిన ఏపీ మంత్రి ..ఎందుకంటే
by srinivas |
X
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి శంకర్ నారాయణ మంగళ వారం కలిశారు. రాష్ట్రంలో 16 ప్రధాన పోర్టు పట్టణాలను కలిపే విధంగా రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలనీ, విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరినట్టు మంత్రి శంకర్ నారయణ తెలిపారు. విజయవాడ, బెంగుళూరు నిర్మాణం రెండో ఫేజ్‌లో కాకుండా మొదటి ఫేజ్‌లో చేపట్టాలని అడిగినట్టు చెప్పారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణానికి 50 శాతం రైల్వే శాఖ 50 శాతం కేంద్రం భరించాలని కోరానని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞాపనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.
Advertisement
Next Story