- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జెడ్పీటీసీ- ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి : మంత్రి పెద్దిరెడ్డి
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ అవరోధాలు తొలగినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవతం చేయాలంటే ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశమంతా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని.. అయితే రాష్ట్రంలో మాత్రం ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ఆలస్యమవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తి చేస్తే ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం పెంచుతామని వివరించారు. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో జరిగాయని ఈ జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే పూర్తి కావాలని..ఆ తర్వాతే ఎస్ఈసీ పదవీ విరమణ చేయాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.