- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్యం అమ్మకాలపై పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కేసులు కంట్రోల్ కావడం లేదు. ఏపీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి జిల్లా యంత్రాంగం లాక్‌డౌన్ ప్రకటించాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఇంకా పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతోంది.
అయితే, లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై స్పందించిన కోర్టు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ పిటిషన్ కొట్టివేసింది. గతంలో ఇదే వ్యవహారంపై సుప్రీం వెలువరించిన తీర్పును ఇందులో ఉటంకించింది.
Advertisement
Next Story