- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు ఆంక్షలు

X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఇక టపాసుల అమ్మకాలపై కూడా నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత బాణాలు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.
Next Story