- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కరోనా కేసులెన్నంటే..?
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఏపీలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. దానికి ప్రతి ఫలంగా రోజురోజుకు కరోనా కేసులు ఏపీలో తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 8,239 కరోనా కేసులు రాగా, 61 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 11,135 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 17,93,227 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 16,85,303 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 11,824 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 96,100 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
Advertisement
Next Story