- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజస్థాన్‌కు ధీటుగా ఏపీ ఉండాలి -జగన్

X
దిశ, వెబ్ డెస్క్: పర్యాటక శాఖపై క్యాంప్ ఆఫీస్‌లో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అధికారులతో గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పర్యాట రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనువుగా నూతన పాలసీ ఉండాలన్నారు.
రాజస్థాన్‌తో ధీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని వారికి సూచించారు. అంతకు ముందు ఏపీ టూరిజం ఆన్‌లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Next Story