నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం

by srinivas |
నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం
X

దిశ, ఏపీ బ్యూరో, అమరావతి: సచివాలయంలోని మొదటి బ్లాక్​లో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది. రాష్ట్రంలో వరద పరిస్థితులు, ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు, తక్షణ ఆర్థిక సాయం ప్రకటన, అపెక్స్​ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల మంత్రివర్గంలోకి ఇద్దరు చేరడం, ధర్మాన కృష్ణదాస్​కి ఉపముఖ్యమంత్రి హోదా కల్పించడంతో మంత్రులు కూర్చునే స్థానాల్లో మార్పులు జరిగాయి.

Advertisement

Next Story