- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసంపూర్తిగా ఆర్టీసీ చర్చలు..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకల ఒప్పందంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్లర్లు (ఈడీ)లు సమావేశమయ్యారు. 1.61లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ సమావేశంలో ప్రతిపాదించింది.
అయితే, దీనిపై సమీక్షించాక నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. మళ్లీ రెండు వారాల తర్వాత దీనిపై చర్చించాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
Advertisement
Next Story