- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈనెల 29న మరో అల్పపీడనం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story