- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం బురదలో మరో మృతదేహం లభ్యం అయ్యింది. ఇప్పటివరకు 6మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసింది. ఈనెల 14న భారీ వర్షంతో అప్ప చెరువు కట్ట తెగడంతో నేషనల్ హైవేపైకి భారీగా వరద నీరు చేరడంతో పలువురు వ్యక్తులు, వాహనాలు కొట్టుకుపోయాయి. అప్పటి నుంచి ఒక్కో మృతదేహాన్ని అధికారులు బయటకు తీస్తున్నారు. రోజుకో మృతదేహం కనిపిస్తుండటంతో అసలు ఎంతమంది గల్లంతయ్యారన్నదానిపై స్పష్టత రావడం లేదు. దీంతో చనిపోయిన, గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
Next Story