- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viveka Case: అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దుపై రేపు విచారణ
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవినాశ్ రెడ్డికి బెయిల్‌ను ఇవ్వడంపై వైఎస్ సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అభియోగాలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు సీబీఐ విచారిస్తున్న ఏ కేసులో కూడా ముందస్తు బెయిల్ రాలేదని వైఎస్ సునీత అంటున్నారు. ఇక వైఎస్ సునీత పిటిషన్‌పై సీబీఐ తమ వాదనలను వినిపించనుంది. కాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మే31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also Read..
Viveka Case: ఆ రోజు ఎవరితో మాట్లాడావ్.. అవినాశ్‌పై ప్రశ్నల వర్షం