- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టవల్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ.. ఛీ ఛీ ఎంత బరితెగించావు అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు..

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన బోల్డ్ నటనతో యూత్‌ను ఫిదా చేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘వెంకీ మామ’(Venky Mama), ‘తీస్ మార్ ఖాన్’(Tees Maar Khan), ‘డిస్కో రాజా’(Disco Raja, ‘అనగనగా ఓ అతిథి’(Anaganaga O Athidhi), ‘జిన్నా’(Jinna), ‘రక్షణ’(Rakshana), ‘మంగళవారం’(Mangalavaram) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే చివరగా యాక్ట్ చేసిన మంగళవారం మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachchimi) అనే సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ ముని(Muni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏకంగా ఆరు భాషల్లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ భామ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో లవల్‌తో దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఆ వీడియోకి ‘ద రియాల్టీ ఆఫ్ బీయింగ్ ఆన్ యాక్టర్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ ఇంత బరితెగించావు, బట్టలు వేసుకోవడం మర్చిపోయావా తల్లి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.