- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లడ్డూ నెయ్యిపై సీఎం వ్యాఖ్యలను సవాల్ చేస్తూ హైకోర్టుకు వైసీపీ
X
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి వివాదంపై వైసీపీ కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని చంద్రబాబు చేసిన ఆరోపణలపై సిటింగ్ జడ్జి, లేదా హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొంది. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు విచారణను బుధువారానికి వాయిదా వేసింది.
Advertisement
Next Story