- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్
X
దిశ, తిరుపతి: వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఎన్నికల తర్వాత కారుపై దాడి చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో మోహిత్‌రెడ్డి మోహిత్‌రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనపై 307 సెక్షన్ నమోదు చేయడంతో పాటు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఓటమి పాలయ్యారు.
Advertisement
Next Story