- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందు తాగండి.. థాయ్‌లాండ్ వెళ్లండి
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : రండి.. మందు తాగండి.. లాటరీలో మంచి బహుమతులు గెలుచుకోండి అంటూ ఊరిస్తున్నారు మద్యం షాపుల నిర్వాహకులు. కాకినాడలో మందుబాబులకు ఓ వ్యాపారి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. మందు తాగండి.. థాయ్‌లాండ్‌కు వెళ్లండి అంటూ ఏకంగా పోటీ ఏర్పాటు చేశాడు. ‘మా దగ్గర అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తాం. లాటరీ తగిలిన వాళ్లకు కారు, బైకు, సెల్ఫోన్ వంటి రూ.1.5 లక్షల వరకు విలువైన గిఫ్టులు ఉన్నాయి. మొదటి బహుమతి గెలిస్తే ఏకంగా థాయిలాండ్ వెళ్లొచ్చు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story