- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి విశ్వరూప్ కుటుంబంలో టికెట్ వార్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో తండ్రీకొడుకుల మధ్య టికెట్ వార్ చెలరేగింది. అధిష్టానం కొడుకు టికెట్ కన్ఫామ్ చేసింది. అయితే తండ్రి కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో ఆ నియోజకర్గం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రీకే సపోర్ట్ చేస్తామంటూ ప్రకటించారు. ఈ పరిస్థితి అమలాపురంలో వైసీపీలో నెలకొంది. ఇక్కడ నుంచి మంత్రిగా విశ్వరూప్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు శ్రీకాంత్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌కే అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఆయన తండ్రి విశ్వరూప్ కూడా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో తండ్రి విశ్వరూప్, తనయుడు శ్రీకాంత్ మధ్య టికెట్ వార్ తలెత్తింది. మరోవైపు నియోజకవర్గం వైసీపీ సీనియర్ కార్యకర్తలు మాత్రం తండ్రి విశ్వరూప్‌కే మద్దతు ఇస్తామంటున్నారు. తనయుడు శ్రీకాంత్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి తండ్రి కొడుకుల మధ్య తలెత్తిన టికెట్ వార్‌ను వైసీపీ అగ్ర నాయకులు ఏ విధంగా చల్లబరుస్తారో చూడాలి.