- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కీలక పరిణామం.. పురంధేశ్వరితో టీడీపీ నేత భేటీ
by srinivas |

X
దిశ, ఏలూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు శనివారం కలుసుకున్నారు. ఏలూరు కండ్రికగూడెం కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర స్థాయి వివిధ మోర్చాల పదాధికారుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను మాగంటి బాబు కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మాగంటి బాబు వెళ్లిపోయారు. అయితే ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు చెబితే గాని అసలు విషయం బయటకు రాదు. కానీ అనూహ్యంగా వీరు భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Next Story