- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సరిహద్దు ఘర్షణ...గొడ్డలితో దాడి
by srinivas |

X
దిశ,కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెంలో ఇద్దరి మధ్య స్థలం సరిహద్దుల్లో ఘర్షణ తలెత్తింది. గ్రామానికి చెందిన సోడే.రాముడు, కారం రాముడు మధ్య గొడవ జరిగింది. దీంతో కారం రాముడిపై సోడే రాముడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story