- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటెత్తిన ఏపీ ఓటర్లు..ఆ జిల్లాలో భారీగా పోలింగ్ నమోదు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99శాతం, తెలంగాణలో 61.16 శాతం పోలింగ్ నమోదైంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీ పోలింగ్ పర్సంటేజ్..
సాయంత్రం ఐదు గంటల వరకు చిత్తూరులో 74.06 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి జిల్లా లో 55.17 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే మిగతా జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కోనసీమలో 73.55 శాతం, కృష్ణాలో 73.53 శాతం, బాపట్లలో 72.14 శాతం, కడపలో 72.85 శాతం, నంద్యాలలో 71.43 శాతం, ప్రకాశం జిల్లాలో 71 శాతం, నెల్లూరులో 69.95 శాతం, అనంతపురంలో 68.04 శాతం, పల్నాడులో 69.10 శాతం, అన్నమయ్య లో 67.63 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 67.44 శాతం, విజయనగరంలో 68.16 శాతం, అనకాపల్లి లో 65.97 శాతం, తిరుపతిలో 65.88 శాతం, గుంటూరులో 65.58 శాతం, కాకినాడలో 65.01 శాతం కర్నూలులో 64.55 శాతం, మన్యం జిల్లాలో 61.18 శాతం, విశాఖ లో 57.42 శాతం పోలింగ్ నమోదు అయింది.
Read More..
పోలింగ్ బూత్‌లో అజ్ఞానం చాటిన పవన్ కల్యాణ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!