- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
visakha: సింహాచలం పుణ్యక్షేత్రంలో వైభవంగా గిరిప్రదక్షిణ మహోత్సవం
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు లక్షలాది మంది భక్తులు గిరిప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ గిరి ప్రదక్షణను మధ్యాహ్నం 2.30గంటలకు విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తు స్వామివారి సేవలో తరలిస్తున్నారు. ఇకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు, జీవీఎంసీ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందిస్తున్నాయి.
Advertisement
Next Story